PLD: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త తోట నాగేశ్వరరావు (63) మృతి చెందారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశ్శంకరావు శ్రీనివాసరావు, ఇతర నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన కార్యకర్త మృతికి నేతల నివాళి


