సత్యసాయి: ధర్మవరం పట్టణం 8వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆరోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, బీజేపీ ఇన్‌చార్జ్ జూటూరు వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన బోరు తవ్వించి, మోటర్ ఏర్పాటు చేశారు. అనంతరం బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం


