హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జర్నలిస్టుల

WGL: వరంగల్ పట్టణంలోని పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వర్ధన్నపేట MLA నాగరాజు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.