NTR: గృహప్రవేశాల పేరుతో టిడ్కో లబ్ధిదారులను ఎన్ని సార్లు మోసం చేస్తారని జగ్గయ్య పేట వైసీపీ నేత నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సకల సౌకర్యాలు లేకపోయినా తూతుమంత్రంగా పనులు చేసి లబ్ధిదారులకు తాళాలు ఇస్తే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. మోసపూరితంగా గృహాల నిర్మాణం చేయకుండా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'టిడ్కో లబ్ధిదారులను ఎన్నిసార్లు మోసం చేస్తారు'


