GNTR: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ వెంకటపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ పేరు మీద స్వామివారికి పూజలు చేసి దర్శించుకున్నారు. మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేలా శక్తియుక్తులు ప్రసాదించాలని లోకేష్ ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ కోసం లోకేష్ ప్రత్యేక పూజలు


