MLG: ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వైద్య విభాగంలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ స్వర్ణ కుమారి తెలిపారు. ఈనెల 12నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://gmcmulugu.org లో చూసుకోవాలన్నారు.
తెలంగాణ
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు


