హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల కళాకారులకు అభినందనలు

VSP: దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నవతరం తోడ్పడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ బాలభవన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 'వారసత్వము అభివృద్ధి చెందుతున్న భారతదేశం' జాతీయ బాలల సమైక్యతా సాంస్కృతికోత్సవంలో పాల్గొంటున్న జిల్లా బాల కళాకారులను బుధవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు.