NRML: ముధోల్ మండలం చింతకుంటలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఎస్పీ జి.జానకి షర్మిల, ఐపీఎస్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, రహదారులపై వీటితో నిఘా ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామ భద్రతకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ, ఎస్సై పాల్గొన్నారు.
తెలంగాణ
చింతకుంటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ


