హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్మీ కంపోస్ట్ పై అవగాహన కార్యక్రమం

ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీలో SWPC - వర్మీ కంపోస్ట్ తయారీపై ఎక్స్ పోజర్ విజిట్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ సన్యాసిరావు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. PDOలు, గ్రీన్ అంబాసిడర్లకు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్తతో సేంద్రీయ ఎరువు తయారీ విధానాన్ని వివరించారు.