E.G: గోపాలపురం మండలం బీమోలు నుంచి సూరయ్య పేట వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు గుంతల్లో చేరడంతో రహదారి చెరువును తలపిస్తోంది. రాత్రివేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, గుంతలను పూడ్చి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువును తలపిస్తున్న రహదారి


