E.G: కోరుకొండ సింహద్వారం వద్ద బుధవారం తెల్లవారుజామున టిప్పర్ లారీ, సంగం డైరీ వ్యాన్ ఢీకొన్నాయని స్థానికలు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ భాస్కరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ డోర్‌లో చిక్కుకుపోయిన ఆయనను స్థానికులు క్రేన్ సాయంతో అరగంట శ్రమించి బయటకు తీశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు


