MNCL: మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ, శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లను DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, కేసు షీట్లను పరిశీలించి వైద్యులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభ నర్సింగ్ హోమ్‌లో బాలింత రుచితకు, శ్రీనివాసలో ఘట్టమ్మకు అందించిన వైద్య సేవలను పరిశీలించారు. నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.
తెలంగాణ
నర్సింగ్ హోమ్‌లను తనిఖీ చేసిన DMHO


