SRCL: మల్కాపేట రిజర్వాయర్ నీటిని కాంగ్రెస్ నాయకులు బుధవారం విడుదల చేశారు. తొమ్మిదో ప్యాకేజీ కాలువ ద్వారా 2,300 ఎకరాలకు సాగునీరు అందనుంది. అక్కపల్లి, అల్మాస్పూర్, తిమ్మాపూర్ తదితర 6 గ్రామాల రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూడిది రాజేందర్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు


