హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ గురుకులంపై విచారణకు డిమాండ్

NRPT: జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ టెంపుల్ సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాల నిర్వహణలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ SFI ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.