E.G: రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్లో నిర్వహించిన 'వికసిత భారత్ సంకల్ప సభ'లో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు, పేదల సంక్షేమమే ధ్యేయంగా అంకితభావంతో సేవలందిస్తున్న నాయకత్వ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి నాయకత్వ వ్యక్తికి మోదీ స్పూర్తి: ఎంపీ


