హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరి వేసుకుని అంబులెన్స్‌ డ్రైవర్

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని KCR కాలనీకి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ మద్దెల కృష్ణ (55) బుధవారం మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీ సమీపంలోని జాతీయ రహదారి పక్కన కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.