NRPT: ఉట్కూర్ మండలం పులిమామిడి గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా పరిషత్ సీఈవో బుధవారం పరిశీలించారు. స్టాగర్డ్ ట్రెంచెస్, ఫాం పాండ్స్ పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేశారు. పనులను నిబంధనల ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో MPDO, APO, EC, TA, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనుల పరిశీలన


