WGL: నర్సంపేట దేవాదుల ప్యాకేజ్-5 LMC DC-3 కెనాల్ పూర్తి చేయాలని కోరుతూ రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. గొల్లపల్లె నుంచి దామెర వరకు 11.905 K.M మేర నిర్మించాల్సిన కెనాల్ పూర్తయితే సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు తెలిపారు. అయితే కాంట్రాక్టర్ ఆరేళ్లుగా పనులను నిలిపివేయడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
దేవాదుల కెనాల్ పనులు పూర్తి చేయాలి.


