JGL: మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్, వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
తెలంగాణ
సాతారంలో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం


