VZM: గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ పరిధిలోని చిల్లర వ్యాపారులు, స్థానిక దుకాణదారులకు బుధవారం నోటీసులు అందజేశారు. డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ ఆధ్వర్యంలో కార్యదర్శుల బృందాలు ఈ నోటీసులు ఇచ్చాయి. షాపుల ముందు చెత్త వేయకుండా, గోనె సంచుల్లో సేకరించాలనే నిబంధనతో సహా ఆరు అంశాలను ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణదారులకు నోటీసులు అందజేత


