ప్రకాశం: పల్లె పండుగ–3.0లో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గురువారం కొమరోలు మండలంలో పర్యటించనున్నారు. రాజుపాలెం, బాదినేనిపల్లి, బొడ్డువానిపల్లి, వట్టివేపానిపల్లి, మిట్టమీదిపల్లి, తాటిచర్ల గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ–3.0లో రేపు ఎమ్మెల్యే పర్యటన


