CTR: పుంగనూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో రానున్న దసరా వేడుకల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయ ప్రాకార గోపురాలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి అలంకరణ పనులు చేపట్టారు. దసరా వేడుకలలో ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముస్తాబవుతున్న విరుపాక్షి మారెమ్మ ఆలయం


