హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడిఏ ప్రవీణ్ చారికు ఫర్టిలైజర్ యజమానులు సన్మానం

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఫర్టిలైజర్ యజమానులు బుధవారం నాగల్ గిద్ద ఏవో గా విధులు నిర్వహిస్తూ ఇంఛార్జ్ ఏడీఏ ప్రవీణ్ చారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తడ్కల్‌కు రావడంతో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మండలం జమ్గి కే గ్రామానికి ప్రవీణ్ చారి ఏడీఏ కావడంతో అభినందించారు. ఏవో హరీష్ పవర్,ఏఈవో హన్మండ్లు, ఫర్టిలైజర్ యజమానులు ఉన్నారు.