హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోదీ ప్లెక్సీ దహనానికి యత్నం

SDPT: పట్టణంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ‘సేవా సంకల్ప్ యాత్ర’లో భాగంగా బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో కొందరు మహిళలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మోదీ ప్లెక్సీ దహనానికి యత్నించారు. బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను అక్కడి తరలించారు.