హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సేవా జ్యోతి' యాత్రలో పాల్గొన్న సిర్పూర్ MLA

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మోదీ ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'సేవా జ్యోతి' యాత్ర బుధవారం నిర్వహించారు. ఏఎస్ఎఫ్ గార్డెన్స్ నుంచి కోర్టు చౌరస్తా వరకు సాగిన యాత్రలో సిర్పూర్ MLA హరీష్ బాబు పాల్గొన్నారు. అనంతరం మోదీ సందేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు. కోర్టు చౌరస్తాకు 'సేవా జ్యోతి చౌక్'గా నామకరణం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.