హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

NGKL: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.