హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీన్ అంబాసిడర్లకు ఎక్స్‌పోజర్ విజిట్

BPT: చీరాల మండలం దేవాంగపురిలో పీడీఓలు, గ్రీన్ అంబాసిడర్లకు ఎంపీడీఓ కొండపి రఘుబాబు ఆధ్వర్యంలో ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. వర్మీ కంపోస్ట్ తయారీ, చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. వర్మీ కంపోస్ట్ అమ్మకాల ఆదాయంలో 50 శాతం వాటా హరిత రాయబారులకే దక్కుతుందని తెలిపారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు నాటారు.