హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల రెండో రోజు నిరసన

CTR: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పుంగనూరు ఏరియా హాస్పిటల్ ఉద్యోగులు బుధవారం విధులు బహిష్కరించారు. జిల్లా కేంద్రమైన మదనపల్లె GGH హాస్పిటల్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ఉద్యోగులతో సమానంగా వేతనాలు, 100% గ్రాస్ జీతం చెల్లించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.