హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అవగాహన కార్యక్రమం

AKP: పరవాడ మండలం ఈ.మర్రిపాలెంలో బుధవారం ఉద్యాన శాఖ, ఎంఐడీహెచ్‌ ఆధ్వర్యంలో ఉద్యాన రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యాన శాఖ హెచ్‌‌వో ఎ.లావణ్య, కేవీకే శాస్త్రవేత్త సత్తిబాబు సమగ్ర పోషణ, తెగుళ్ల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. రసాయనిక మందుల వాడకం తగ్గించాలని వివరించారు.