హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెజ్జంకి మండల ఎస్సీ డిపార్ట్మెంట్ ఛైర్మన్‌గా ప్రశాంత్

SDPT: బెజ్జంకి మండల కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా బోయిని ప్రశాంత్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే, ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా ఛైర్మన్ తప్పెట శంకర్ నియామక పత్రం అందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శంకర్ సూచించారు.