హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలిక మృతి.. ఆస్పత్రిలో పరామర్శ

MBNR: మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన గొల్ల శీను ఇద్దరు కుమార్తెలను పాము కాటేసింది. ఘటనలో పెద్ద కుమార్తె మృతి చెందగా, చిన్న కుమార్తె శ్రావణి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.