WG: బైనపాలెం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ మాహ్, అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ICDS సూపర్‌వైజర్ కనకమహాలక్ష్మి పర్యవేక్షణలో లబ్ధిదారులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్యా పథకాలపై అవగాహన కల్పించారు. ఆధార్ శీల, నవచేతన ద్వారా పిల్లల ఎదుగుదలకు అవసరమైన జాగ్రత్తలను వివరించారు. PMMVY ప్రయోజనాలు తెలిపి, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
బైనపాలెంలో అంగన్వాడీ కార్యకర్తలకు సత్కారం


