BPT: ఉప్పుటూరు అంగన్‌వాడీ కేంద్రంలో హోమియో వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ ‘సెరిబ్రల్ పాల్సీ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భధారణ, ప్రసవ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. మైలురాళ్లలో జాప్యం, కాళ్లు, చేతులు గట్టిగా బిగుసుకుపోవడం వంటి లక్షణాలను గుర్తించి వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీపై అవగాహన


