హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిచర్లలో దళారుల దందా

BHPL: తాడిచర్లలో ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అనధికారికంగా తిరుగుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తుల వ్యవహారాలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.