హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై ఏఎన్‌పీఆర్ కెమెరాల ఏర్పాటు

ELR: జాతీయ రహదారి-16పై రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎం.నాగులపల్లి, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో సుమారు రూ.2 లక్షల విలువైన అత్యాధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్షన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.