హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు బానెట్‌పైనే కల్యాణలక్ష్మి సంతకాలు

MBNR: చింతకుంట మండలం జెడ్‌పీహెచ్‌ఎస్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జి.ఎం.ఆర్‌ను కల్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకాల కోసం ప్రజలు కలిశారు. దీంతో అక్కడికక్కడే దరఖాస్తులను పరిశీలించిన ఎమ్మెల్యే.. కారు బానెట్‌పైనే సంతకాలు చేశారు. ప్రజల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే స్పందించారు.