VZM: చీపురుపల్లి గ్రామంలో కొనసాగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ ప్రక్రియను జేసీ ఎస్. సేధు మాధవన్ ఇవాళ పరిశీలించారు. క్షేత్రస్థాయి ధ్రువీకరణ పురోగతిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ ప్రక్రియలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలి'


