GNTR: రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకే భూ సమీకరణలో భూములు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. అమరావతి రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. స్పష్టమైన హద్దులను పత్రాల ఆధారంగా చూపించాలని రైతులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
హద్దులు పత్రాలతో చూపించాలి: కలెక్టర్


