కృష్ణా: గుడివాడలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'


