W.G: భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని మోదీ ప్రజాసేవ ద్వారా దేశసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప సభ అనంతరం సేవా జ్యోతి యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, MLC. వీర్రాజు, MP.సత్యనారాయణ, శ్రీదేవి, వెంకటేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర


