హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఈసీ రాజీనామా చేయాలి'

SKLM: రణస్థలంలో ఇండియా బ్లాక్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. SIR, ఫారం-6 మార్పులపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తును ప్రస్తావిస్తూ ఈసీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. SIR నిలిపివేసి ఓటు హక్కులు పునరుద్ధరించాలని కోరారు. ఇందులో సీహెచ్ అమ్మన్నాయుడు, ఇజ్జురోతు రమణ తదితరులు పాల్గొన్నారు.