హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు డిమాండ్

ASR: అరకు ప్రాంతీయ ఆసుపత్రిలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేపట్టారు. జిల్లాలో 700 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నెల రోజులుగా నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.