హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండకు భారీ సాగునీటి ప్రాజెక్టు: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం తెలిపారు. 2025లో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనకు పురోగతి లభించిందన్నారు. 16 గ్రామాలు, 3 మండలాల్లో 27,500 ఎకరాలకు నీరందించే ఇంటిగ్రేటెడ్ పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.745 కోట్లని తెలిపారు.