KRNL: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అంశాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ శాఖ పనితీరుపై కలెక్టర్ చర్చించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు రెవెన్యూ సేవలు సత్వరం అందాలి: కలెక్టర్


