WGL: ఆరెపల్లిలోని హెచ్‌కేజీఎన్ ఇండస్ట్రీస్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రూ.13,605 విలువైన పేస్ట్, ప్యాకింగ్ సామగ్రి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద్ సలీం పాషాను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
తెలంగాణ
VIDEO: అల్లం-వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి..


