సత్యసాయి: బత్తలపల్లి మండలం పొట్లమర్రి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు హనుమంత్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లారు. హనుమంత్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
హనుమంత్ రెడ్డిని పరామర్శించిన పెద్దారెడ్డి


