NZB: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన నిఘా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
'మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలి'


