MNCL: జన్నారం మండలం పొనకల్ GP పరిధిలోని చెరుకుగూడకు చెందిన మంత్రి లక్ష్మణ్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న పూర్ణ చందర్ రావు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్, సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి పీసీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం


