హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 8న పట్టాల పంపిణీ

VSP: పెందుర్తి మండల అర్హులకు మంజూరైన జీవో నెం. 296, 30, 388 పట్టాలను తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో ఈ నెల 8న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తహసీల్దారు వెంకట అప్పారావు తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. జీవో 30 పట్టా దరఖాస్తు గడువు డిసెంబర్‌తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.