SKLM: నరసన్నపేట మెయిన్‌రోడ్డులో పైడితల్లి అమ్మవారి ఆలయ మార్గంలో బ్రిడ్జి కింద ప్రభుత్వ స్థలంలో అక్రమంగా బడ్డీ ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. ఎవరి అనుమతితో పెట్టారని ప్రశ్నిస్తే లోకల్ ఎమ్మెల్యే, పంచాయతీ ఈవో అనుమతిచ్చారని నిర్వాహకులు చెబుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థల కేటాయింపునకు టెండర్, అనుమతుల వివరాలు బహిర్గతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బడ్డీ ఏర్పాటుపై విమర్శలు


